Tuesday, September 28, 2010

వేమన శతకం లో నీతి

వేమన ఒక శతక కారుడు. వేమన తన కాలంలో ఉన్న మూదాచారాలను చూసి నిరసించాడు.
నీతిని వ్యాపింప చేయాలనే తలంపుతో అనేక పద్యాలను రాశాడు. న విశ్వదాభిరామ వినురవేమ అనే ఒక మకుటంతో ఒక శతకం రాశారు.
శతకం- లక్షణాలు : శతకం అంటే 108 పద్యాలు గల ఒక పద్య సంపుటి. శతకంలోని ప్రతి పద్యానికి ఒక మకుటం ఉంటుంది. పద్యానికి ఇది చాల ముఖ్యం.
వేమన విశ్వదాభిరామ వినురవేమ అనే ఒక మకుటంతో ఒక శతకం రాశారు.
మనుషుల్లో ఉన్నతేడాను చెప్తూ
"ఉప్పుకప్పురంబు ఒక్క పోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులువేరయా
విశ్వదాభిరామ వినురవేమ" అంటూ గొప్పగా చెప్పారు.

No comments:

Post a Comment